Industrial
Electric Vehicles

త్రిసూల్‌

పారిశ్రామిక అవసరాలకు అనువైనదిగా నిర్మించబడినది

ఫ్యాక్టరి పరిసరాల్లో తిరిగే లోకోమోటివ్‌గా అనుకూలమైనది, త్రిసూల్‌ పారిశ్రామిక ప్రదేశాల అవసరాలను నెరవేర్చేలా తయారుచేయబడినది. రివర్స్ గేర్‌, తక్కువ తిప్పే రేడియస్‌, సురక్షితమైన బ్రేక్‌ సిస్టమ్‌ మరియు యాంటి-టాపిల్‌తో త్రిసూల్‌ అమర్చబడ్డాయి.

విశేషతలు

అధిక సామర్ధ్యత కల సస్పెన్షన్స్

సౌకర్యవంతమైన
సీటింగ్‌

తేలికగా ఛార్జి చేసుకోవచ్చును

అధిక ప్రెసిషన్‌ బ్రేక్స్

సీటింగ్‌ లేకుండా

సీటింగ్‌తో

సీటింగ్‌ లేకుండా

సీటింగ్‌తో

అధిక సామర్ధ్యత కల సస్పెన్షన్స్

సౌకర్యవంతమైన
సీటింగ్‌

తేలికగా ఛార్జి చేసుకోవచ్చును

అధిక ప్రెసిషన్‌ బ్రేక్స్

స్పెక్స్

గరిష్ఠ స్పీడ్‌10 km/hrబ్యాటరీ రకంMaintenance Free SLAB
గరిష్ట లోడింగ్‌ సామర్ధ్యత100 Kgఛార్జ్ టైమ్‌6 - 8hrs
మోటార్‌ పవర్‌250 Wపొడవు (మిమీ)1185
ఛార్జర్‌220V, 2.7Aవెడల్పు(మిమీ)490
బరువు (బ్యాటరి)12.5 Kgఎత్తు(మిమీ)1170
బరువు (వాహనం)41.7 Kgచక్రాల బేస్‌ (మిమీ)775
బ్యాటరీ సామర్ధ్యత36 V 12 AHగ్రౌండ్ క్లీయరెన్స్‌50 mm
బ్యాటరీ లైఫ్‌300 Cyclesవీల్‌ బేస్‌775 mm
ముందు టైర్ సైజ్‌16x2.124 inchesనడిచే దూరం/చార్జ్35 Km
ముందు టైర్ పీడనం30 psబ్రేక్‌ సిస్టమ్‌Drum
టర్నింగ్ రేడియస్‌775 mmవారెంటి1 Year

Fill in your details to reach us

మిత్ర

తక్కువ చికాకులు లేకుండా,
అధిక బరువులను మోస్తుంది

250-400కిగ్రా.ల పేలోడ్ సామర్ద్యతతో కార్గో మరియు వస్తువులను రవాణా చేయడానికి రూపొందించబడిన, మిత్ర సీరీస్‌ శక్తివంతమైన లీడ్‌ ఏసిడ్‌ బ్యాటరీ మరియు 1 kW-1.28kW మోటారు దీనికి దన్నుగా ఉంటాయి. 25 కిమీ గంటకు హార్స్ పవర్‌తో సురక్షితమైన వేగంలో నడవడానికి అనుకూలమైనది, ఇది ఒకేఒక్కసారి ఛార్జ్ చేయడంతో 50-70 కిమీ. రేంజ్‌ని మీకు అందజేస్తుంది.

విశేషతలు

1

అధిక సామర్ధ్యత కల ఛార్జింగ్

2

అధిక ప్రెసిషన్‌ బ్రేక్స్

3

తేలికగా ఛార్జి చేసుకోవచ్చును

4

చక్కటి లోడ్‌
బరించగల సామర్ధ్యత

స్పెక్స్

చార్జింగ్‌ టైమ్‌10 - 12 Hoursఛార్జర్‌ రేటింగ్‌60 V 12/ 15 A
ఛార్జికి రేంజ్‌70 Kmకిగ్రాలలో కెర్బ్‌ బరువు430
స్పీడ్‌25 kmphపొడవు (మిమీ)3506
పేలోడ్‌250 / 400 Kgవెడల్పు(మిమీ)1093
బ్యాటరీ సామర్ధ్యత60 V/ 150 Ahఎత్తు(మిమీ)1499
మోటార్‌ సామర్ధ్యత1280 Wచక్రాల బేస్‌ (మిమీ)2175
మోటారు రకంBLDCబ్యాటరి లైఫ్‌ (సైకిళ్ళ సంఖ్య)300 Cycles
బ్యాటరీ రకంSealed Lead Acidరివర్స్ ఆప్షన్‌Yes

వనరులు

ఒక నూతన తరం ఆంపీర్ షోరూమ్‌,
మీకు సమీపంలో!
ఆంపీర్‌ ఎకోసిస్టమ్‌ని
అనుభూతి చెందండి
Need Help?

మద్దతు
[email protected]

విచారణ
[email protected]
అమ్మకాలు మరియు ఖాతాదారులకు మద్దతు
(1800) 123 9262
మద్దతు కావాలా ?

మద్దతు
[email protected]

విచారణ
[email protected]
అమ్మకాలు మరియు ఖాతాదారులకు మద్దతు
(1800) 123 9262