ఎలక్టిర్క్
వాహనాలలో
ఒక దశాబ్దం
మా ఆలోచనలన్నీ ఎప్పుడూ కూడా ఎలక్ట్రిక్ గురించే.
ఎలక్ట్రిక్ కు వైపు వెళ్ళడం మాకేమి కొత్తది కాదు.ఈ ఆలోచనా విధానానికి మేము 2008లోనే మారిపోయాము. మేము ముందుగానే విశ్వాసాన్ని నమ్మేవారం, నిబద్ధతకలవారం, కళ్ళకు కనిపించే దానికన్నా సమాధానాలను కనుగొనే మోజుకలవారం. ఈ మా నమ్మకమే బ్యాటరీతో పనిచేసే టు వీలర్స్, మూడు వీలర్స్ మరియు కస్టమ్ బిల్ట్ వాహానాలను రూపొందించడంలో, వృద్ధిచేయడంలో మరియు తయారుచేయడంలో ప్రతిబింబించింది. రండి మా ప్రయాణాన్ని పంచుకోండి. నిరంతర శ్రమపై నిర్మించబడిన రహదారి పూర్తిగా ఛార్జి చేయబడిన వారితోనే అత్యుత్తమమైన రీతిలో ప్రయాణించడం జరుగుతున్నది.
ఆంపీర్ ప్రయాణం
- 2008
- 2009
- 2010
- 2011
- 2012
- 2013
- 2014
- 2015
- 2016
- 2017
- 2018
- 2019
- 2020
Read our latest Newsletters

1st Edition

2nd Edition

3rd Edition (Latest)
ప్రారంభం నుండి మహిళల
శక్తితో నడుస్తున్న సంస్థ.
ఆంపీర్లో 30% కంటే ఎక్కువ మంది పనివారు, నిపుణత కలిగిన మరియు విజ్ఞానవంతులైన మహిళలు ఉన్నారు. ప్రతి విభాగం విభిన్న పాత్రలలో మహిళలను నియమించింది.
నవోన్మేషాన్ని ప్రోత్సహించడం
బలమైన సాంకేతి పరిజ్ఞానం కలిగిన నైపుణ్యత
గ్రీవ్స్ వారి ఆంపీర్ ఎలక్ట్రిక్ వాహనాలను నిర్మించడంలో మరియు తయారుచేయడంలో ఒక దశాబ్దపు అనుభవాన్ని కలిగి ఉన్నారు. మా అనుభవం మరియు పరిశోధన మరియు అభివృద్ధిలో ప్రస్తుత ఆధునికతతో, భారత్ అంతటికీ ఎలక్ట్రిక్ వాహనాలను అందజేయాలనే సంకల్పంతో మేమున్నాము.

ఎలక్ట్రిక్ వాహనానికి కీలకమైన విడిభాగాలను దేశీయంగా తయారుచేస్తున్న మొట్టమొదటి కంపెని ఇది

డిపార్మెంట్ ఆఫ్ సైన్టిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసర్చ్ (డిఎస్ఐఆర్) ఢిల్లీ ద్వారా ఆంపీర్ ఆర్ & డి గుర్తించబడినది

ఎలక్ట్రిక్ మొబిలిటీలో 16 పేటెంట్లు సమర్పించబడ్డాయి, ఇందులో ౩ పేటెంట్లు ఆమోదించబడ్డాయి.
రాబోయే తరాలకు
అసలైన ప్రభావాన్ని కల్పిస్తూ, ఇక్కడే, ఇప్పుడే
E-Kms Driven
Liters of Petrol Saved
Happy Customers
Equivalent of Planting
Trees
వనరులు
ఒక నూతన తరం ఆంపీర్ షోరూమ్,
మీకు సమీపంలో!
ఆంపీర్ ఎకోసిస్టమ్‌ని
అనుభూతి చెందండి
మద్దతు
[email protected]
[email protected]
(1800) 123 9262
మద్దతు
[email protected]
[email protected]
(1800) 123 9262